రామ చిలుకని పట్టుకోవాలనుకుని ప్రాణాలు పోగొట్టుకున్న 12 ఏళ్ల బాలుడు

ఎండిన కొబ్బరి చెట్టుమీద ఉన్న రామ చిలుకను పట్టుకోవడానికి 12 ఏళ్ల బాలుడు ప్రయత్నిస్తుండగా కొబ్బరి చెట్టు విరిగిపడి ఆ మరణించాడు. ఈ విషాద ఘటన కేరళలోని కొచ్చిలో చోటు చేసుకుంది. మృతుడిని అలువాకు చెందిన సుధీర్ , సబియా దంపతుల కుమారుడు ముహమ్మద్ సినాన్‌గా గుర్తించారు.