డివైడర్‎ను ఢీకొట్టి తుక్కు తుక్కైన మహీంద్రా థార్.. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు స్పాట్ డెడ్

అతివేగంగా దూసుకెళ్లిన మహీంద్రా థార్ అదుపు తప్పి డివైడర్‎ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.