IND vs WI: ఆసియా కప్ ఫైనల్‌కు ఇండియా.. టెస్ట్ సిరీస్‌లో ఆ నలుగురి పరిస్థితి ఏంటి..?

ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న జట్టులో నాలుగు ప్లేయర్లు వెస్టిండీస్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో ఆడనున్నారు. టీమిండియా స్క్వాడ్ లో కెప్టెన్ శుభమాన్ గిల్ తో పాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఉన్నారు.