చేతులు లేకున్నా.. ప్రపంచాన్ని గెలిచింది.. పారా ఆర్చరీ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో శీతల్‌కు గోల్డ్‌‌

ఆమెకు చేతులు లేవు. కానీ ఆత్మ విశ్వాసానికి కొదవ లేదు. ఎదురుగా వరల్డ్ నంబర్‌‌‌‌ వన్ ప్రత్యర్థి ఉంది. కానీ ఆమెలో ఏమాత్రం బెదురులేదు. అసాధారణ పట్టుదలతో..