Flood Warning: తీరం దాటిన వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తెల్లవారుజామున ఒడిశాలోని గోపాల్‌పూర్‌ సమీపాన తీరం దాటింది. అనంతరం పశ్చిమంగా పయనించి మధ్యాహ్నానికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది.