విద్య, వైద్య కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా చెన్నకేశవులు

ఏపీ విద్య, మౌలిక వసతుల కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా కంభం మండలానికి చెందిన రాష్ట్ర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి గోన చెన్నకేశవులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.