ఆదిలాబాద్‌లో అనాథ పిల్లల సంరక్షకులకు ఇందిరమ్మ ఇండ్లు : కలెక్టర్ రాజర్షి షా

వసతి లేని అనాథ పిల్లల సంరక్షకులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆదిలాబాద్ ​కలెక్టర్ రాజర్షి షా అన్నారు.