శరవేగంగా బుల్లెట్ రైలు పనులు.. డేట్ ఫిక్స్ చేసిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్.. ఎప్పటినుంచంటే..?

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 320 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది. రెండు గంటల్లో ముంబై నుంచి అహ్మదాబాద్‌కు చేరుకునే విధంగా బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. 2027 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశాలున్నాయి. సూరత్ స్టేషన్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు.