ఐలమ్మ పోరాటం ఈ తరానికి స్ఫూర్తి : మంత్రి వాకిటి శ్రీహరి

చాకలి ఐలమ్మ పోరాటం ఈ తరానికి స్ఫూర్తి అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆమె జయంతి సందర్భంగా శుక్రవారం గాంధీ భవన్లో ఐలమ్మ చిత్రపటానికి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.