ఇలాంటి బాస్‌లు కూడా ఉంటారా? ఉద్యోగులందరికీ ఫ్రీగా ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫోన్లు

చైనాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ మీడియాస్టార్మ్ అధిపతి టిమ్ పాన్ తన ఉద్యోగులందరికీ కొత్తగా విడుదలైన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇంటర్న్‌షిప్ చేసేవారు, కొత్తగా చేరిన ఉద్యోగులు సహా మొత్తం 100 మందికి పైగా ఉద్యోగులకు విలువైన ఐ ఫోన్‌ను అందించారు. అయితే యాపిల్ కంపెనీ ఇటీవలె ఈ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా వాటికి భారీగా డిమాండ్ నెలకొంది. అలాంటి సమయంలో ఉద్యోగులందరికీ బాస్.. వాటిని గిఫ్ట్‌గా ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.