అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అర్చకుల ుఉదయం ఆరు గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తుల్లో ఎక్కువ మంది భవానీ మాలధారకులు వున్నారు. బాలాలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భవాని మాలధారణ భక్తులు కూడా అధికసంఖ్యలో తరలివచ్చారు.
అనకాపల్లి టౌన్/ ఆంధ్రజ్యోతి