డీఎస్సీపై మాట నిలబెట్టుకున్న సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీని పూర్తి చేశారని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో డీఎస్సీ ఉపాధ్యాయులను ఆయన ఘనంగా సన్మానించారు.