శాసనమండలిలలో కాఫీ, భోజనంపై ఆసక్తికర చర్చ.. వాళ్లకు ఒకలా, మాకు మరోలా అంటూ

AP Legislative Council Coffee Controversy: ఏపీ శాసనమండలిలో కాఫీ నాణ్యతపై మొదలైన వివాదం పెద్ద రచ్చకు దారితీసింది. ఛైర్మన్ మోషేన్‌రాజును కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడంపై వైఎస్సార్‌సీపీ తీవ్ర నిరసన తెలిపింది. ఛైర్మన్‌కు గౌరవం ఇవ్వాలని, ఆయన రాజ్యాంగ హక్కులను కాపాడాలని నల్ల కండువాలతో ఆందోళన చేశారు. ప్రభుత్వం వివరణ ఇచ్చినా, వైఎస్సార్‌సీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో సభ స్తంభించింది. ఈ వివాదం వెనుక అసలు కారణం ఏంటి?