Flood in Nagavali River
తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళికి ఆదివారం వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతం ఒడిశా రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుం డడంతో ఆదివారం నదిలోకి సుమారు 8 వేల క్యూసెక్కుల నీరు చేరింది.