Krishna And Godavari Rivers: నిలకడగా కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం

కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం నిలకడగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లూ - 6,86,074 క్యూసెక్కులు ఉందని వెల్లడించారు.