యాసంగికి యూరియా ఇవ్వండి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

రాష్ట్రానికి సెప్టెంబర్​లో 1.84 లక్షల టన్నుల యూరియా సరఫరా జరిగిందని, ఇది రైతులకు ఎంతో ఊరట కలిగించే అంశమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.