దూలం సత్యనారాయణకు.. తెలంగాణ టూరిజం ఎక్సలెన్స్ అవార్డు

72వ మిస్ వరల్డ్–2025 వేదికపై తెలంగాణ పర్యాటక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసినందుకు ప్రముఖ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ దూలం సత్యనారాయణకు ‘తెలంగాణ టూరిజం ఎక్సలెన్స్ అవార్డు’ లభించింది.