Here Bodikonda… There Isukaguda!
పార్వతీపురం-భామిని మండలాల్లోని బోడికొండ, ఇసుకగూడ ప్రాంతాల్లో ఆదివారం గజరాజులు హల్‌చల్ చేశాయి. దీంతో ఆయా ప్రాంతవాసులు హడలెత్తిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీశారు.