Ind vs Pak: షేక్ హ్యాండ్ కే ఒప్పుకోలేదు.. పాక్ మంత్రి ట్రోఫీ ఇస్తే తీసుకుంటారా.. బీసీసీఐ ప్లానేంటి ?

మరికొన్ని గంటల్లో ఆసియా కప్ లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగనుంది. అందుకోసం రెండు జట్లు ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నాయి. పహల్గాం దాడి తర్వాత ఇండియా పాక్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో.. ఆసియా కప్ లో ఇండియా-పాక్ మ్యాచ్ లపై