Ajith-Vijay: అజిత్-విజయ్ ఫోటోపై ఆటోగ్రాఫ్..- వైరం పుకార్లకు దళపతి చెక్!

తమిళనాడులో కొత్త రాజకీయ శక్తిగా అవతరించారు స్టార్ హీరో విజయ్. తమిళగ వెట్రి కళగం పార్టీని ఏర్పాటు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ.. ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ పర్యటనలో బిజీగా ఉన్న విజయ్ శనివారం నమక్కల్ జిల్లాలో ర్యాలీ చేపట్టారు.