ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నవంబర్ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు!

ఏపీలో రాబోయే రోజుల్లో ప్రజలపై విద్యుత్‌ భారాన్ని మరింత తగ్గిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. విద్యుత్ శాఖను జగన్ ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది...వ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డారు.