చీకోడు గ్రామంలో కుటుంబ కలహాలతో.. ఆర్మీ జవాన్ ఆత్మహత్యాయత్నం
కుటుంబ కలహాలతో ఓ ఆర్మీ జవాన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడు గ్రామానికి చెందిన దొడ్ల నర్సింలు గౌడ్, సులోచన దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు
