మహిళలకు శుభవార్త.. బ్యాంక్ ఖాతాలో రూ. 10 వేలు జమ.. 75 లక్షల మందికి లబ్ధి..!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి అద్భుత అస్త్రాలను ప్రయోగిస్తోంది. ప్రధాని మోదీ సీఎం మహిళా రోజ్‌గార్ యోజనను ప్రారంభిస్తున్నారు. తొలి విడతగా మహిళల ఖాతాలో 10 వేల రూపాయలు జమ చేస్తారు. 75 లక్షల మంది మహిళలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది. రూ. 7500 కోట్ల ఖర్చుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు.