Balakrishna in Vijayawada Utsav: అమరావతికి బ్రాండ్ సీఎం చంద్రబాబు: నందమూరి బాలకృష్ణ

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులు, కటాక్షం అందరిపై ఉండాలని నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. 46 రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు.11 రోజుల పాటు కనక దుర్గమ్మను వివిధ రూపాల్లో అలంకరిస్తారని వివరించారు. కళకు చావు లేదని.. కలలను నేటి తరానికి చాటి చెప్పాలని నందమూరి బాలకృష్ణ ఉద్ఘాటించారు.