Andhra:ఇక్కడి అమ్మవారిని ఎండ, వాన తాకాల్సిందే.. ఎందుకంటే ..!?

పశ్చిమగోదావరి జిల్లా పెదమల్లంలోని మాచేనమ్మ దేవస్థానం ప్రత్యేకతతో ప్రసిద్ధి చెందింది. తల్లి, బిడ్డల విగ్రహాలు బావిలో ఉండగా, ఆలయ గోపురం స్థానంలో తాటాకుల కప్పుతో ఎండ, వాన పడేలా నిర్మించారు. మాచేనమ్మను దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసించి, ప్రతి ఆదివారం దూరదూరాల నుంచి వస్తున్నారు.