Heavy Rains: మరో గంటలో భారీ వర్షం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక..

హైదరబాద్ నగరంలో మరో గంటలో భారీ వర్షం పడుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.