తెలంగాణ భవిష్యత్ నిర్మాణ బాధ్యత మీదే: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో జరిగిన ‘ప్రజా పాలన–కొలువుల పండుగ’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్-1లో ఎంపికైన 562 మంది యువతకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్ నిర్మాణ బాధ్యత మీ భుజాలపై ఉంది. బాధ్యతతో వ్యవహరించి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి. గుజరాత్ మోడల్ కాదు, ప్రపంచంతో పోటీ పడే తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలి” అన్నారు. అభ్యర్థులకు సమాజ సేవ ధర్మమని గుర్తుచేసిన సీఎం, తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు.