తొక్కిసలాట వెనుక డీఎంకే కుట్ర.. సీబీఐ విచారణ జరపాలి: విజయ్ పార్టీ సంచలన ఆరోపణలు

తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ర్యాలీలో ఘోర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 40 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 100 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే, తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉందని టీవీకే అనుమానం వ్యక్తం చేసింది. అందుకే హైకోర్టు ఆధ్వర్యంలో స్వతంత్ర విచారణ జరిపించాలని లేదంటే సీబీఐకు కేసు అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.