తొక్కిసలాటలు ఎందుకు జరుగుతున్నాయి..? ఇలా జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి ఏం చేయాలి?

తమిళనాడులోని కరూర్‌లో టీవీకే విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 38 మంది ప్రాణాలు కోల్పోవడం.. దేశవ్యా్ప్తంగా సంచలనం సృష్టించింది. ఇదొక్కటే కాదు దేశవ్యాప్తంగా తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో కుంభమేళా మొదలు ఢిల్లీ రైల్వేస్టేషన్, గోవా, ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో భారత్‌లో ఇలాంటి ఘటనలు తరచుగా ఎందుకు జరుగుతున్నాయి? నిర్వాహకులు చేస్తున్న తప్పిదాలేంటి? తొక్కిసలాటలు జరిగినప్పుడు మనని మనం ఎలా కాపాడుకోవచ్చు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.