యాదాద్రి జడ్పీ పీఠంపై ఆశలు ఆవిరి

స్థానిక సంస్థల రిజర్వేషన్లు చాలా మంది ఆశలపై నీళ్లు చల్లాయి. జడ్పీటీసీలుగా గెలిచి.. జడ్పీ పీఠం దక్కించుకోవాలని కొందరు.. ఎంపీటీసీలుగా గెలిచి ఎంపీపీ పీఠంపై కూర్చోవాలని చాలా మంది ఆశించారు.