జూబ్లీ హిల్స్ అంటేనే కాంగ్రెస్కు కంచుకోట! : మెట్టు సాయి కుమార్

జూబ్లీ హిల్స్ అంటేనే కాంగ్రెస్ కు కంచుకోట అని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి 30 వేలకుపైగా భారీ మెజార్టీతో గెలుపొందుతారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.