శనివారం (సెప్టెంబర్ 27) జరిగిన ఐక్యరాజ్యసమితి (UNGA) 80వ సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్తాన్‌పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పాకిస్తాన్‌ను ప్రపంచ ఉగ్రవాదానికి నిలయం అని అభివర్ణిస్తూ, దశాబ్దాలుగా అంతర్జాతీయ ఉగ్రవాద దాడుల వెనుక పాకిస్తాన్ ఉందని అన్నారు.