Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జ్వరంతోనే ఇటీవల ఏపీ అసెంబ్లీకి, తన శాఖలపై సమీక్షలు చేశారు . అనంతరం వైద్యులు పవన్ కల్యాణ్‌‌కు వైద్యం అందించారు.