బతుకమ్మ ఘాట్ల వద్ద సౌకర్యాలు కల్పించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం నియోజకవర్గంలోని బతుకమ్మ ఘాట్ల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్తీ, గ్రామ కూడళ్లలో విద్యుత్ సౌకర్యం