IND vs AUS: సెంచరీలతో హోరెత్తించిన రాహుల్, సాయి సుదర్శన్.. ఆస్ట్రేలియా 'ఎ' పై ఇండియా 'ఎ' రికార్డ్ ఛేజింగ్

కాన్పూర్‌ వేదికగా శుక్రవారం (సెప్టెంబర్ 26) ఆస్ట్రేలియా 'ఎ'తో ముగిసిన రెండో అనధికారిక టెస్టులో ఇండియా 'ఎ' జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కళ్ళ ముందు 413 పరుగుల భారీ లక్ష్యం కనిపిస్తున్నా కూల్ గా ఫినిష్ చేశారు.