రక్తంతో ప్రధాని మోదీకి లేఖ, ఫొటో వైరల్.. ఎవరు, ఎందుకు రాశారంటే?

ఉత్తరాఖండ్‌లో ఉపాధ్యాయుల నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఓ ఉపాధ్యాయుడు ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాశారు. పాత పింఛను పథకం పునరుద్ధరణ, పదోన్నతుల్లో పారదర్శకత, ఖాళీ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ వంటి 34 డిమాండ్లతో నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్నారు. ఈ లేఖ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విద్యావ్యవస్థ బలహీనపడుతోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 500 మంది ఉపాధ్యాయులు ఇలాగే లేఖలు రాశారు.