వాంగ్చుక్కు పాక్‌తో లింకులు.. లడఖ్‌లో అల్లర్లకు అతడే కారణం: డీజీపీ ఎస్డీ సింగ్ జమ్వాల్
లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్కు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నామని, దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నదని లడఖ్ డీజీపీ ఎస్డీ సింగ్ జమ్వాల్ తెలిపారు.
