6,964 traders identified
కుటుంబ పోషణ కోసం రోడ్డుపక్కన, వీధుల్లో చిరు వ్యాపారం చేసేవారికి వడ్డీలేని రుణాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. చాలా మంది వీధి వ్యాపారులు అధిక వడ్డీకి రుణాలు తెచ్చి పెట్టుబడి పెట్టి వ్యాపారాలు సాగిస్తున్నారు.