Bathukamma Special: ఏడోరోజు వేపకాయల బతుకమ్మ.. ఆదిపరాశక్తికి ప్రతిరూపం..

వేపచెట్టు అంటే ఆ ఆదిపరాశక్తికి ప్రతిరూపం. ఆ ఆదిపరాశక్తికి నీరాజనాలు అర్పిస్తూ వేపకాయల బతుకమ్మను ఆరాధిస్తారు. తెలంగాణలో శక్తి స్వరూపంగా ఎల్లమ్మ దేవతను ఎంతో భక్తి పారవశ్యంతో పూజలు చేస్తారు.