తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు.. మూడు దశల్లో పోలింగ్, సిద్ధమైన ఎస్‌ఈసీ

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. 1.67 కోట్లకు పైగా గ్రామీణ ఓటర్లు పాల్గొనే ఈ ఎన్నికలకు రూ. 350 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు.