జిల్లాలోని వైన్ షాపుల దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య తెలిపారు. శుక్రవారం కొత్తగూడెంలో సూపరింటెండెంట్ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.