లంగర్ హౌస్, జియాగూడలో గుడులు, సమాధులు, రోడ్లన్నీ మునక

మెహిదీపట్నం, వెలుగు: భారీ వర్షాలకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో లంగర్ హౌస్, జియాగూడ ప్రాంతాల్లో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నది పరివాహక ప్రాంతాల వైపు ఎవరూ వెళ్లకుండా చూస్తున్నారు