బహిరంగ విచారణకు రాని రియాజ్‌

గని ప్రమాదంలో మరణించిన కార్మికుల పిల్లలకు సూట బుల్‌ జాబ్‌ ఒప్పందం చేసు కున్న ఏఐటీయూసీపై అబ ద్దపు ఆరోపణలు చేసి ఆది వారం బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించిన హెచ్‌ ఎంఎస్‌ నాయకుడు రియాజ్‌ అహ్మద్‌ రాలేదని ఏఐటీ యూసీ నాయకులు ఆరోపిం చారు.