Asia Cup 2025 final: ఇండియా-పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరికి..?

ఆసియా కప్ ఫైనల్ కు రిజర్వ్ డేగా నిర్ణయించారు. సోమవారం కూడా వర్షం కారణంగా మ్యాచ్ జరిపేందుకు వీలు లేకపోతే ఇరు జట్లు ట్రోఫీని పంచుకుంటాయి. ఫలితం రాలేదు కాబట్టి ఇరు జట్లను సంయక్త విజేతలుగా ప్రకటిస్తారు.