భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులుఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వర్షాలతో ప్రజలు బయటకు రావడం లేదు.