మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్ఎఫ్‌డీబీ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో చేరనున్న ఆంధ్రప్రదేశ్!

వైసీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ పాలనను మత్స్యకార సమాజానికి స్వర్ణయుగం అని చెప్పారు.