పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నా..వయస్సు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నా: సీపీఐ నారాయణ

వయస్సు రీత్యా పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నానని సీపీఐ నేత నారాయణ అన్నారు.‌‌ శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చండీగఢ్‌‌లో జరిగిన పార్టీ జాతీయ మహాసభల్లో కీలక నిర్ణయాలు జరిగాయన్నారు.