ఏపీలో రైతులకు పండగే.. పూచీకత్తు లేకుండా రూ.75 లక్షలు.. త్వరపడండి , దరఖాస్తు చేస్కోండి

Andhra Pradesh Farmers Rs 75 Lakhs Loan: ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. WDRA సహకారంతో రైతులు తమ పంటలను గోదాముల్లో నిల్వ చేసుకుని, మంచి ధరలు వచ్చేవరకు వేచి చూడవచ్చు. నిల్వ చేసిన సరుకుపై ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.75 లక్షల వరకు బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. ఈ ఆన్‌లైన్ పద్ధతి పారదర్శకతను పెంచి, పంట వృథాను తగ్గిస్తుంది. ఈ-కిసాన్‌ ఉపజ్‌ నిధి కింద 7% వడ్డీకి రుణాలు లభిస్తాయి.