పాలస్తీనా దేశం ఏర్పాటు ఇజ్రాయెల్ మొత్తానికి ఆత్మహత్య: నెతన్యాహు సంచలనం

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా దేశ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆవేశపూరిత ప్రసంగం చేశారు. పశ్చిమ దేశాలు తమపై ఒత్తిడి తెస్తున్నాయని, ఇది ఇజ్రాయెల్‌ను ఆత్మహత్యకు పురికొల్పడమే అని ఆరోపించారు. పాలస్తీనాను దేశంగా గుర్తించడం యూదులను హత్య చేయడం లాభదాయకం అనే సందేశాన్ని పంపుతుందని ఘాటుగా వ్యాఖ్యానించిన ఆయన.. హమాస్‌పై సైనిక చర్యను త్వరలోనే పూర్తి చేస్తానని శపథం చేశారు. మరోవైపు ఆయన మాట్లాడుతుండగానే.. నేతలంతా వాకౌట్ చేశారు.