సింగరేణిలో దసరా సెలవు రోజును మార్చండి..టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి

గాంధీ జయంతి రోజున దసరా పండుగ రావడంతో బొగ్గు గని కార్మికులు నిర్వహించుకోవడం సాధ్యం కానందున సెలవు రోజును మార్చాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.